Skip to product information
1 of 2

New Covenant Living - Telugu

New Covenant Living - Telugu

Regular price $9.99 USD
Regular price Sale price $9.99 USD
Sale Sold out
Quantity

దేవునికి దగ్గరవ్వండి. మీ మనసును నూతనపరచుకోండి. సత్యంలో నడవండి. 

ప్రతి వారాన్ని తాజా ప్రోత్సాహం, బైబిల్ సత్యం మరియు ఆత్మీయ స్పష్టటతతో ప్రారంభించండి. ఈ 52 వారముల ధ్యానాల సేకరణ స్ఫూర్తినిచ్చేలా, సవాలు చేసేలా మరియు దేవునితో మీ నడకను బలపరచుకొనేలా రూపొందించబడింది. విస్తృత శ్రేణిలో—విశ్వాసము, క్రీస్తులో మన గుర్తింపు, దేవుని ప్రేమ, కృప మరియు ఆత్మీయ వృద్ధికి సంబంధించిన అంశాలు కలవు. ప్రతి ధ్యాన పాఠము దేవుని వాక్యంలో లోతైన, కాలాతీతమైన జ్ఞానాన్ని అందిస్తుంది. 

స్పష్టమైన సందేశం, క్రియాత్మక సమాచారం మరియు శక్తివంతమైన ప్రార్థనలతో, ఈ అధ్యయనాలు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఆత్మవిశ్వాసంతో మరియు నిరీక్షణతో ఎదుర్కోవడానికి మిమ్మల్ని సన్నధం చేస్తాయి. మీ విశ్వాస యాత్రలో మీరు ఎక్కడ ఉన్నా, దేవునిపై దృష్టి ఉంచి, స్థాపించబడి మరియు పురికొల్పబడేలాగా ఈ పుస్తకం సంవత్సరమంతా మీకు సహాయం చేస్తుంది.

View full details